అమ్మవారి కి ఘనంగా ముఖ నక్షత్ర పూజలు

అమ్మవారి కి ఘనంగా ముఖ నక్షత్ర పూజలు

KKD: జిల్లా పెద్దాపురం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం మరిడమ్మ అమ్మవారికి, ముఖ నక్షత్రము సందర్భముగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మ వారికి పంచామృత అభిషేకం జరిపి తదుపరి బంగారు, వెండి పుష్పలతో ఆసాదులు, వేదపారాయణ దారులు పూజ, అర్చన కార్యక్రమములు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.