ప్రతి నియోజకవర్గంలో MSME పార్కు: మంత్రి

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కు: మంత్రి

KRNL: 175 నియోజకవర్గాలలో MSME పార్కులు ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచన ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేటతో పాటు మరో 10 చోట్ల అభివృద్ధి చేసిన MSME పార్కులను సీఎం వర్చువల్గా ప్రారంభించి.. 39 ఎం.ఎస్.ఎం.ఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రసంగించారు.