ఎస్సై గన్ మిస్సింగ్.. కేసు నమోదు

ఎస్సై గన్ మిస్సింగ్.. కేసు నమోదు

HYD: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రసాద్‌ తుపాకీతో పాటు కేసుల్లో రికవరీ చేసిన బంగారం మిస్ అయినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసలు ఎస్సైపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.