పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
SRD: మునిపల్లి మండలం మేలసంగంలోని కాటన్ మిల్‌లో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (CCI ) అధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ.. పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని CCI ఆధ్వర్యంలో పత్తి అమ్మలన్నారు.