VIDEO: ఘనంగా మంగళ హారతి పూజలు

VIDEO: ఘనంగా మంగళ హారతి పూజలు

KDP: బ్రహ్మంగారిమఠం మండలం బ్రహ్మంగారిమఠంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వంశస్థులు వీరభద్ర స్వాముల వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మహా ప్రసాదం, మంగళ హారతి తదితర పూజలు నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.