CIDకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు?

CIDకి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు?

HYD: సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అనేక అంశాలతో కూడిన ఈ కేసు దర్యాప్తును CIDకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. AP, తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల్లో సృష్టి నెట్‌వర్క్ విస్తరించిన క్రమంలో CIDతో పూర్తి దర్యాప్తు చేయిస్తే సృష్టి దారుణాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది.