రేపటి నుంచి 'రైతన్నా.. మీ కోసం'

రేపటి నుంచి 'రైతన్నా.. మీ కోసం'

AP: సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు 'రైతన్నా.. మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా వ్యవసాయాభివృద్ధికి ఊతమిచ్చే పంచసూత్రాలతో పాటు అగ్రిటెక్, డీప్‌టెక్ ద్వారా ఖరీష్ సీజన్‌లో అనుసరించాల్సిన సాగు విధానాలను వివరిస్తారు. 25న జరిగే ముగింపు కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొంటారు.