గురు ప్రదక్షిణ కోసం అరుణాచలానికి ప్రత్యేక బస్సు
MBNR: మార్గశిర పౌర్ణమి గురు ప్రదక్షిణ కోసం తమిళనాడులోని అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు DM సుజాత ఒక ప్రకటనలు వెల్లడించారు. డిసెంబర్ 3వ తేదీన రాత్రి 7 గంటలకు బస్సు ప్రారంభమవుతుందన్నారు. మరుసటి రోజు కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు.పెద్దలకు 3600 పిల్లలకు 2400 ధర ఉందన్నారు.