VIDEO: సఖినేటిపల్లిలో పెట్రోల్ కష్టాలు

VIDEO: సఖినేటిపల్లిలో పెట్రోల్ కష్టాలు

కోనసీమ: సఖినేటిపల్లి మండలంలో మంగళవారం రాత్రి పెట్రోల్ బంక్‌ల వద్ద జనం బారులు తీరారు. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు, పెట్రోల్ కి కొరత ఏర్పడుతుందన్న వదంతులతో బైక్ యజమానులు పెట్రోల్ కోసం బంకుల వద్ద భారీగా జనం చేరారు. మండల పరిధిలో నాలుగు పెట్రోల్ బంకులకు గాను ఒక పెట్రోల్ బంక్‌లో స్టాక్ లేదన్న కారణంతో మూసివేసారని స్థానికులు తెలిపారు.