సహోద్యోగి కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయం

సహోద్యోగి కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయం

GNTR: రోడ్డు ప్రమాదంలో మరణించిన గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలోని 2011 బ్యాచ్ కానిస్టేబుల్ SK. ఇమ్రాన్ వలి కుటుంబానికి తోటి బ్యాచ్ సహోద్యోగులు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా 2011 బ్యాచ్ కానిస్టేబుళ్లు తమ వంతు సహాయంగా సేకరించిన రూ. 3,75,000 నగదును చెక్ రూపంలో వలి సతీమణి మైమూన్‌కు అందించారు.