రేపు దేవరకొండలో ఎమ్మెల్యే పర్యటన

రేపు దేవరకొండలో ఎమ్మెల్యే పర్యటన

NLG: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నారు. మాల్, సూర్య తండా, దుబ్బతండా, చింతబావి, గిరిజా నగర్, వెంకట్ తండా, యల్లారెడ్డి బావి, జిల్లెపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.