తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦తాళ్లపూడి మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి
✦అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
✦ప్రధాని నరేంద్రమోడీతో బేటీ అయిన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి
✦జిల్లాలో అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి