కేజీబీవీని సందర్శించిన అదనపు కలెక్టర్.!
JN: లింగాల గణపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖధికారి పింకేష్ కుమార్, జీసీడీఓ గౌసియా బేగంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల భవనం, తరగతి గదులు, శానిటేషన్, మౌళిక సదుపాయాలు, తాగునీటి ఏర్పాటు, కిచెన్, భద్రతా చర్యలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.