అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦అరుణాచలం తరహాలోనే దేవరకొండ గిరిప్రదక్షిణ: ఆలయ కమిటీ
✦ సింగనమల నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు
✦ గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలో చోరీ.. 2 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ. వేల నగదు అపహరణ
✦ నిలకడగా మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు