VIDEO: జీవన్ రెడ్డికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన డీసీసీ అధ్యక్షుడు

VIDEO: జీవన్ రెడ్డికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన డీసీసీ అధ్యక్షుడు

జగిత్యాలలో డీసీసీ అధ్యక్షుడు నందయ్య మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతమంది కార్యకర్తలకు పదవులు ఇప్పించారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి పదవి రాకపోవడంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, పార్టీతో కలిసి పనిచేస్తే గౌరవం ఉంటుందని సూచించారు.