VIDEO: గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

VIDEO: గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పాటను ఆవిష్కరించారు. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలని సూచించిన ఆయన, పాఠశాల అభివృద్ధికి తాను రూ. 5 లక్షలు అందించినట్లు తెలిపారు.