క్యాన్సర్‌ ఆసుపత్రికి బ్యాంకు చేయూత

క్యాన్సర్‌ ఆసుపత్రికి బ్యాంకు చేయూత

VSP: అంగనపూడిలోని HOMI BABA క్యాన్సర్‌ ఆసుపత్రికి ప్రాణాంతక క్యాన్సర్‌ను తరిమికొట్టడమే లక్ష్యంగా ICICI బ్యాంకు తమవంతు సామాజిక బాధ్యతగా సేవలు అందిస్తోంది. ICICI బ్యాంకు సామాజిక బాధ్యత నిధుల్లోంచి రూ. 550 కోట్లతో అత్యాధునిక క్యాన్సర్‌ కేర్‌ బ్లాకు ఏర్పాటుకు ముందుకొచ్చింది. 215 పడకలతో ఏటా 3వేల మంది రోగులకు సేవలందించేందుకు దీనివల్ల అవకాశం కలగనుంది.