ఎంఈవోగా విజయభాస్కర్ నియామకం

GNTR: పొన్నూరు మండల విద్యాశాఖ అధికారి -2గా కె.విజయ భాస్కర్ శుక్రవారం పొన్నూరు విద్యా వనరుల కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎంఈవో 2 గా పనిచేసిన శ్రీనివాసరెడ్డి పదవి విరమణ పొందడంతో కాళీ ఏర్పడటంతో కాకుమాను మండలం నుండి పొన్నూరు ఎంఈవో 2 విజయభాస్కర్‌ను నియమించారు.