'ప్రజా వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేసింది'

'ప్రజా వైద్యాన్ని కూటమి  ప్రభుత్వం నాశనం చేసింది'

VSP: మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ డాక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కావాలనే పేద ప్రజల కలను నిజం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు. అయితే కక్ష సాధింపుతో కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం నాశనం చేస్తున్నారని తెలిపారు.