రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న నూతన ఎంపీడీవో

రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న నూతన ఎంపీడీవో

NLG: కనగల్ నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన ఆవ వేదరక్షిత ఇవాళ ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఇబ్బంది ఎంపీడీవోకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చీద వెంకటరెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.