పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లింపు

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లింపు

VKB: కొత్తపేటకి చెందిన యువ బీజేపీ నాయకుడు శ్రీనివాస్ సామాజిక సేవా భావంతో మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 89 మంది పదో తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షా ఫీజు మొత్తం రూ.13,000 వేలు తన సొంతంగా చెల్లించి విద్యార్థులకు భారం తగ్గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.