సమస్యల పరిష్కారంపై సీపీఎం డిమాండ్

సమస్యల పరిష్కారంపై సీపీఎం డిమాండ్

BDK: సారపాక గ్రామ పంచాయతీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు శనివారం జరిగిన పార్టీ సమావేశంలో డిమాండ్ చేశారు. బస్టాండ్ సెంటర్‌లో మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన కోరారు.