నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీపీ సాయి చైతన్య
★ మహిళ రిజర్వేషన్‌కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి
★ కలెక్టరెట్‌లో జరిగిన ప్రజావాణికి 91 ఫిర్యాదులు
★ జిల్లాలోని నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి