శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రక్షాబంధన్

శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రక్షాబంధన్

SRPT: హుజూర్నగర్ పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ముందస్తుగా రాఖీపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలని అన్ని పండుగలను, పర్వదినాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు తెలిపారు.