ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో, ఎంపీడీవో ఆఫీస్ వెనుక పల్లె ప్రకృతి వనంలో ఓపెన్ జిమ్‌ను ఇవాళ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో శ్రీ రాహుల్, ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో వ్యాయాయం చేసుకోవడం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆరోగ్యంన్నీ కాపాడుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు.