పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలంలో కుటుంబ కలహాల కారణంగా నాగేశ్వరరావు(55) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బంధువులు వెంటనే అతన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై కె. వి. పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.