సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యం: కవిత
NZB: జాగృతి చీఫ్ కవిత దీక్ష దివస్ సందర్భంగా X వేదికగా శనివారం ప్రత్యేక పోస్ట్ చేశారు. ఒక యోధుని దీక్ష అమరుల త్యాగం, యావత్ తెలంగాణ జాతికి మేలుకొలుపుగా, ఐక్యతా గీతంగా నిలిచిందని, ఉద్యమ స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. ఆ దీక్షే తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపించిందని, రాష్ట్ర సాధనకు దారి దీపంగా మారిందని కవిత స్పష్టం చేశారు.