ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు

E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు.