మున్సిపల్ వార్డుల పెంపుపై TDP నేతల సమావేశం.!

మున్సిపల్ వార్డుల పెంపుపై TDP నేతల సమావేశం.!

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎలక్షన్ వార్డులు 41 నుంచి 52కు పెరగనున్నాయి. దీనిపై గురువారం సాయంత్రం టీడీపీ నేతలు స్థానిక ఆర్అబి అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వార్డుల పెంపు ఏ విధంగా ఉంటుందనే దానిపై అధికారులతో మాట్లాడారు.