దాతల సహాయం కోసం ఎదురుచూపు..!
BDK: పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన సమ్మక్క తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆమె వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని సమ్మక్క కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.