సర్పంచ్ ఎన్నికలు.. NTR సాంగ్ వైరల్

సర్పంచ్ ఎన్నికలు.. NTR సాంగ్ వైరల్

TG: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఎన్టీఆర్.. 'ఓటు విలువ తెలుసుకోండయా.. పుట తిండికి లొంగవద్దయా.. మనిషి మంచినే చూడండయా.. మాయల్లో పడి మారవద్దయా'  అని ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలోని ఏ వాట్సాప్ గ్రూపుల్లో చూసినా.. ఇదే పాట వైరల్ అవుతోంది. దీనిపై మీ కామెంట్..?