VIDEO: భారీగా పట్టుబడ్డ తాబేళ్లు

VIDEO: భారీగా పట్టుబడ్డ తాబేళ్లు

కోనసీమ: జిల్లాలో ఏపీ నుంచి ఒరిస్సాకు అక్రమంగా తరలిస్తున్న 263 తాబేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆలమూరు(M) జొన్నాడ వద్ద తనిఖీల్లో ఒక బొలేరో వాహనంలో 12 బస్తాల్లో వీటిని గుర్తించారు. 20 తాబేళ్లు మృతి చెందగా, మిగిలిన వాటిని కాలువలో విడిచిపెట్టారు. నిందితులు పరారయ్యారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం FR ఈశ్వరరావు తెలిపారు.