మొహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో నడవాలని: ఇమామ్

మొహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో నడవాలని: ఇమామ్

SRD: మహమ్మద్ ప్రవక్త చూపిన బాటలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నడవాలని ఇమామ్ నయ్యర్ అజాం పేర్కొన్నారు. శుక్రవారం కంగ్టి మండలం తడ్కల్ జామ మసీదులో ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా సంవత్సరంలో 11 నెలల కన్నా రంజాన్ మాసం చాలా పవిత్రమైంది, ఇందులో పవిత్రమైన దివ్య ఖురాన్ అవతరించిందని చెప్పారు. దాంట్లో చెప్పబడిన ప్రతి విషయంపై ముస్లిం సోదరులు తప్పకుండా పాటించాలన్నారు.