బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు..!

బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు..!

MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సట్ల నాగలక్ష్మి, మాజీ ఎంపీటీసీ ధర్మారావు కిరణ్‌తో పాటు సుమారు వంద మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడి గురువారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.