త్రాగునీటి సమస్య పరిష్కరించిన సర్పంచ్ కార్యదర్శి

త్రాగునీటి సమస్య పరిష్కరించిన సర్పంచ్ కార్యదర్శి

SKLM: సంతబొమ్మాళి మేజర్ పంచాయతీలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేశారు. గ్రామానికి సరఫరా అయ్యే కులాయి పైపు పాడవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్యను సర్పంచ్ ద్రుష్టికి తీసుకువెళ్లాగా, స్థానిక సర్పంచ్ కళింగపట్నం లక్ష్మీఅప్పారావు, పంచాయతీ కార్యదర్శి దుంపల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సంబంధిత మెకానికులతో మరమ్మతులు చేయించారు.