ప్రజారోగ్యాని ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ఎమ్మెల్యే

SRCL: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలో పలువురుకి మంజూరు అయిన రూ. 14 లక్షల 17 వేల విలువ గల 41 సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు.