'రేపు ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చూస్తున్నాం'

'రేపు ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా  ఏర్పాట్లు చూస్తున్నాం'

BDK: రేపు పినపాక మండలంలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా బయ్యారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అన్ని ఏర్పాటు చేస్తున్నామని పినపాక ఎంపీవో వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం రాత్రి స్థానిక కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతున్న సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీవో తెలిపారు