పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

MHBD: తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ 2007-08 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహితులు బాల్య స్మృతులను పంచుకుని, పాత రోజుల ఆటపాటలతో ఆనందంలో మునిగితేలారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.