సచివాలయంలో కరెంట్ వైర్ కట్
KDP: జమ్మలమడుగులోని మోరగుడి గ్రామ సచివాలయం-2కి చెందిన మెయిన్ కరెంట్ వైరును ఎవరో కట్ చేశారు. దీనితో 3 రోజులుగా సచివాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేకపోవడంతో సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడంలో ఆటంకం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలనిపై అధికారులకు తెలియజేశారు.