బీజేపీ మండల అధ్యక్షులుగా దాసరి ఐలయ్య

SDPT: జగదేవ్‌పూర్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా దాసరి ఐలయ్యయాదవ్‌ని రెండోసారి ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ పటిష్టతకు ముందుండి కృషి చేస్తా అని తెలిపారు. పార్టీ తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.