శ్రీరామనవమి వాల్ పోస్టర్లు విడుదల

శ్రీరామనవమి వాల్ పోస్టర్లు విడుదల

NGKL: అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ రోజు శ్రీరామనవమి వాల్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి కోలాటం, భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.