కేజీబీవీలో పోషణ మాసం కార్యక్రమం

కేజీబీవీలో పోషణ మాసం కార్యక్రమం

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనతపై మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేములవాడ సీడీపీవో సౌందర్య మాట్లాడుతూ.. బాలికలకు రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శంకరమ్మ, ఎస్‌వో కల్పన పాల్గొన్నారు.