VIDEO: 'దివాల తీసిన కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు'

VIDEO: 'దివాల తీసిన కంపెనీకి రూ.6వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు'

HYD: దివాలా తీసిన KLSR కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కేవలం రెండు సంవత్సరాల్లో రూ.6 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. KLSR కంపెనీ గత అక్టోబర్ నెలలో ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షల అప్పు చేసిందంటే ఈ కంపెనీ ఎంత దారుణంగా దివాలా తీసిందో అర్థం చేసుకోవచ్చన్నారు.