VIDEO: జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

NRML: జిల్లా వ్యాప్తంగా గురువారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ పట్టణంలోని శ్రీ హనుమాన్ ఆలయం భక్తులతో కిటకటలాడింది.  ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.