అచ్చం అమ్మలాగే!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా రాణించిన సీనియర్ నటి ఆర్కే రోజా.. ప్రస్తుతం బుల్లితెరపై అలరిస్తున్నారు. అయితే రోజా కూతురు అన్షు మాలిక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలతో హాట్ టాపిక్‌గా మారింది. అన్షు పెట్టిన ఫొటోలు.. వింటేజ్ రోజాని గుర్తుచేస్తున్నాయి. అసలు ఈ ఫొటోల్లో ఉంది రోజానా? అన్షునా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.