లింగంపల్లిలో GM పర్యటన.. రైల్వే భద్రతపై చర్యలు
RR: లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ విస్తృతంగా పర్యటించారు. తనిఖీలలో భాగంగా రైల్వే ట్రాక్స్, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, DRM గోపాలకృష్ణన్, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని వారికి సూచించినట్లు తెలిపారు.