ఢిల్లీకి చేరుకున్న రేవంత్ బృందం

ఢిల్లీకి చేరుకున్న రేవంత్ బృందం

TG: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. వారి వెంట జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వెళ్లారు. వీరంతా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇవాళ భేటీ కానున్నారు. కాగా, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.