పార్టీ మార్పుకు కారణం అదే ..

పార్టీ మార్పుకు కారణం అదే ..

TRS పార్టీ నుంచి బూర నర్సయ్య  BJPలోకి చేరిన విషయం తెలిసిందే. కాగా ఆయన TRSపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీగా ఉండవల్సిన TRS పార్టీ.. రానురాను అలా ఉండటం లేదన్నారు. ప్రజల సమస్యల గురించి TRS పార్టీ నాయకులకు చెప్పే అవకాశం లేనందున పార్టీ మారానని పేర్కొన్నారు.