కంభంలో ఘనంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం

కంభంలో ఘనంగా అయ్యప్పస్వామి గ్రామోత్సవం

ప్రకాశం: కంభంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి గ్రామోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారిని ముఖ్య కూడలిలో ఊరేగించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేషధారణలు ప్రజలను ఆకట్టుకున్నాయి.కార్యక్రమం తర్వాత అయ్యప్పస్వామి దేవస్థానంలో బిక్ష కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.