ఎమ్మెల్యే బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

ఎమ్మెల్యే బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

AP: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయలసీమ తన అడ్డా, హిందూపురం అభివృద్ధికి నిత్యం కృషిచేస్తానని పేర్కొన్నారు. అలాగే, అంతకుముందు బాలకృష్ణ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని వెల్లడించారు.